మా పార్టీ మద్దతు మీకే: సీఎం చంద్రబాబు

మా పార్టీ మద్దతు మీకే: సీఎం చంద్రబాబు

న్యూస్ వెలుగు ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఢిల్లీ పర్యటన కు వెళ్లారు. ఎన్ డి ఏ కూటమి ప్రతిపాదించిన ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్‌ను సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. తమ మద్దతు ఎన్ డి ఏ ఉంటుందని స్పష్టం చేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!