మూడు రోజులు వర్షాలు ..!

మూడు రోజులు వర్షాలు ..!

అమరావతి :   బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలహీన పడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో రేపటి వరకు తీరం వెంబడి ఈదురు గాలులు వీస్తాయని, వచ్చే 3 రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS