
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను ప్రారంభించిన సీఎం
న్యూస్ వెలుగు అమరావతి : మంగళగిరిలోని మయూరి టెక్ పార్క్‌లో ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, టీజీ భరత్, టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!