రష్యా పర్యటన లో రక్షణమంత్రి రాజనాథ్ సింగ్
నేషనల్ ; రక్షణమంత్రి రాజనాథ్ సింగ్ రేపటి నుంచి మూడురోజుల పాటు రష్యాలో పర్యటిస్తారు. రష్యా రక్షణమంత్రి ఆంద్రీబోలో సౌతో భారత్, రష్యా అంతర్ ప్రభుత్వ సైనిక సాంకేతిక సహకార కమిషన్ 21వ సమావేశానికి మాస్కోలో సహాధ్యక్షత వహిస్తారు. రెండు దేశాల మధ్య రక్షణ రంగంలో బహుళ పార్శ్వ సంబంధాలు సమీక్షిస్తారు.
Was this helpful?
Thanks for your feedback!