
రెండో వన్డే లో ఇంగ్లండ్ బ్యాటర్ల అర్ధ శతకాలు
భారత్ తో జరుగుతున్న రెండో వన్డే లో ఇంగ్లండ్ బ్యాటర్లు రాణించారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ బెన్ డకెట్ (65; 56 బంతుల్లో 10 ఫోర్లు), జో రూట్ (69; 72 బంతుల్లో 4 ఫోర్లు) అర్ధ శతకాలతో మెరిశారు.
Author
Was this helpful?
Thanks for your feedback!