
రోబో వంట శాలను పరిశీలించిన సీఎం
అమరావతి (న్యూస్ వెలుగు): దసరా ఉత్సవాల్లో భాగంగా విజయవాడ ఉత్సవ్ నిర్వాహాకులు గొల్లపూడిలో ఏర్పాటు చేసిన ఎక్స్ పో గ్రౌండ్సులోని ఎగ్జిబిషన్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు సందర్శించారు. ఎక్స్ పోలో ఏర్పాటు చేసిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన రోబో వంట శాలను పరిశీలించారు. వివిధ స్టాళ్లను చూశారు. అనంతరం ప్రసంగించారు.

Was this helpful?
Thanks for your feedback!