
వన్ నేషన్ వన్ ఎలెక్షన్ కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి
న్యూస్ వెలుగు : సోమవారం చెన్నై లో జరిగిన “వన్ నేషన్ వన్ ఎలెక్షన్” సెమినార్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ . ఈ కార్యక్రమంలో తెలంగాణ మాజీ గవర్నర్ శ్రీమతి తమిళ సై , తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు , సీనియర్ రాజకీయ నాయకులు వివిధ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!