వరద సహాయక చర్యల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి
విజయవాడ : వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన చేశారు. కాలనీల శివారు ఇళ్లకు వెళ్లి,ఆహార పంపిణీ ఎలా జరుగుతుందో స్వయంగా బాధితుల్ని అడిగి తెలుసుకున్నారు. వరద భాదితులను ప్రభుత్వం అన్నివిదాల ఆదుకుంటుందని వారికి సీఎం చంద్రబాబు బారోసా అందించారు. చిన్నపిల్లలకు , వృద్దలకు సహాయక చర్యలపై అడిగి తెలుసుకున్నారు.
Was this helpful?
Thanks for your feedback!