వర్షానికి కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్

వర్షానికి కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్

మహబూబాబాద్ జిల్లా : కేసముద్రం మండలం తాల్లపూసపల్లి శివారు రైల్వే స్టేషన్ సమీపంలో వర్షానికి రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. దీంతో మచిలీపట్నం ఎక్స్ ప్రెస్‌తో పాటు పలు రైళ్లను నిలిపివేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు

. రైల్వేట్రాక్ కింద కంకర కొట్టుకోవడంతో మట్టి కోతకు గురైంది. దీంతో ట్రాక్‌ కింది నుంచి వరద ప్రవహిస్తున్నది. దీంతో విజయవాడ- కాజీపేట మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.

Author

Was this helpful?

Thanks for your feedback!