కర్నూలు న్యూస్ వెలుగు :

ఎంతో వెనుక బడిన వాల్మీకుల అభివృద్ధి కోసం కర్నూలు జిల్లాలో వాల్మీకి ఉద్యోగుల సంఘం ఏర్పాటు చేసినట్లు తిరుపతి సాయి తెలిపారు. రాయలసీమ జిల్లాల నుంచి మేథవులతో కలిసి ఉద్యోగ సంఘం ఏర్పాటు చేసి విద్యార్థుల చదువును ప్రోత్సాహించేదుకు కృషి చేస్తానని వారు మీడియా సమావేశంలో తెలిపారు. వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించేందుకు పోరాటం చేసే వారికి ఉద్యోగులుగా సహయసహకారాలు అందిస్తామని వాల్మీకి
ప్రతినిధులు తెలిపారు.కర్నూలు జిల్లాలో ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్న వారికి వాల్మీకి ఉద్యోగుల సంఘం సహయసహకారాలు అందిస్తుందన్నారు.
Thanks for your feedback!