వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 

వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 

న్యూస్ వెలుగు తాడేపల్లి:  వైఎస్సార్‌సీపీ కేంద్రకార్యాలయంలో బుధవారం వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ అధినేత, మాజీ సీఎం శ్రీ వైయస్‌‌ జగన్‌ గణనాథుడి తొలి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. విఘ్నేశ్వరుడికి హారతి ఇచ్చి.. తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ఈ వేడుకలకు ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, కల్పలత, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌, నందిగం సురేష్‌, మల్లాది విష్ణు, దేవినేని అవినాష్, ఆలూరి సాంబశివారెడ్డి, పోతిన వెంకట మహేష్‌, దొంతిరెడ్డి వేమారెడ్డి, రాయన భాగ్యలక్ష్మి, అడపా శేషు, కొమ్మూరి కనకారావు, నారాయణమూర్తి, తంగిరాల రామిరెడ్డి సహా పార్టీ నేతలు హాజరయ్యారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS