FlatNews Buy Now
శివనందీశ్వర ఆలయ చైర్మన్ గా మద్దిగారి పుష్పరాజ్

శివనందీశ్వర ఆలయ చైర్మన్ గా మద్దిగారి పుష్పరాజ్

బండి ఆత్మకూరు న్యూస్ వెలుగు: బండి ఆత్మకూరు మండలంలోని కడమల కాల్వ గ్రామంలో వెలిసిన శ్రీ శివనందీశ్వర స్వామి దేవస్థానం నూతన చైర్మన్ మద్దిగారి పుష్పరాజ్ ఆలయ ఈవో నాగప్రసాద్ శనివారం ప్రమాణ స్వీకారం చేయించారు. పాలకవర్గ సభ్యులుగా వెంకటేశ్వర్లు ఆర్ లక్ష్మీదేవి కే వెంకటేశ్వర్లు ఆర్ లక్ష్మి ఏ పార్వతమ్మ నాగేశ్వరమ్మ చంద్రకళ జి సదాశివరావులను ఎన్నుకుని. వారితో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తమవంతు కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మద్దిగారి బలరాముడు మద్దిగారి మదనభూపాల్ పాపయ్య మల్లికార్జున తోట శివయ్య అర్చకులు గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!