శ్రీ సర్వదేవపరంజ్యోతిభగవతి ఆలయంలో అన్న ప్రసాద వితరణ

శ్రీ సర్వదేవపరంజ్యోతిభగవతి ఆలయంలో అన్న ప్రసాద వితరణ

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కామారెడ్డి
కామారెడ్డి, న్యూస్ వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రంలో కొలువై ఉన్న శ్రీ సర్వదేవపరంజ్యోతిభగవతి ఆలయంలో మంగళవారం పురస్కరించుకొని కార్తీకమాసం సందర్భంగా శ్రీ సర్వదేవ పరంజ్యోతిభగవతికి ఉదయం అభిషేకాన్ని నిర్వహించినటువంటి తర్వాత మధ్యాహ్నం 11:30 నిమిషాలకు ఆరోగ్య పూజ మహానివేదన నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి భక్తులందరి చేత సామూహిక కుంకుమార్చన చేయించడం జరిగింది. పరంజ్యోతి అమ్మ భగవాన్ యొక్క అనుగ్రహంతో ఈ ఆరోగ్య పూజకి ఈరోజు అన్న ప్రసాద వితరణ దాతగా జమ్మికుంట చెందిన నయన కంటి ఆసుపత్రి యాజమాన్యం డాక్టర్ సురేష్ బాబు దంపతులు ఈరోజు అన్న ప్రసాద వితరణ దాతలు ఈరోజు దాదాపు 300 మందికిఅన్నప్రసాద వితరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ సేవకులు భక్తులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!