
సత్యభామ సిల్క్స్ ప్రారంభించిన మంత్రి
మంగళగిరి న్యూస్ వెలుగు :మంగళగిరిలో వివిధ అభివృద్ధి, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మంత్రి నరలోకేష్ పాల్గొన్నారు . మంగళగిరి పట్టణం రాజీవ్ సెంటర్ లో బిట్ర తులసీరామ్, అందె వీరాంజనేయులు ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటుచేసిన సత్యభామ సిల్క్స్ అండ్ హ్యాండ్ లూమ్స్ షోరూమ్ ను ఆయన ప్రారంభించారు . ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!

