సరుకు రవాణాకు ప్రత్యేక కార్పొరేషన్ : సీఎం

సరుకు రవాణాకు ప్రత్యేక కార్పొరేషన్ : సీఎం

న్యూస్ వెలుగు అమరావతి: సరకు రవాణా నిర్వహణ కు లాజిస్టిక్స్ కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఓడరేవులు, విమానాశ్రయాలు, రహదారులు, రైలు, అంతర్గత జల రవాణా మార్గాల ద్వారా చేపట్టే సరకు రవాణాను ఈ కార్పోరేషన్ ద్వారానే నిర్వహించాలని సూచించారు. సచివాలయంలో సోమవారం పరిశ్రమలు, మౌలిక సదుపాయాలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమం లో మంత్రులు సహా ఆయా శాఖల ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS