
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్
తెలంగాణ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని వారి నివాసంలో తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఈ కమిషన్‌కు చైర్మన్‌గా నియమించిన నేపథ్యంలో వారు ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలిపారు.

Was this helpful?
Thanks for your feedback!