సీఎం చంద్రబాబుకు కోటి రూపాయల చెక్కును అంధించిన ఎంపీ

సీఎం చంద్రబాబుకు కోటి రూపాయల చెక్కును అంధించిన ఎంపీ

అమరావతి : వరద బాధితులకు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి రూ. కోటి చెక్కును సీఎం చంద్రబాబుకు అందించారు.  ప్రభాకర్‌ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఈ సందర్బంగా పాల్గొన్నారు. 

Author

Was this helpful?

Thanks for your feedback!