సీఎం రిలీఫ్ ఫండ్ 43,092/-రూ చెక్కును అందజేసిన పాణ్యం ఎమ్మెల్యే గౌ. “శ్రీమతి “గౌరు చరిత”, రెడ్డి గారు

సీఎం రిలీఫ్ ఫండ్ 43,092/-రూ చెక్కును అందజేసిన పాణ్యం ఎమ్మెల్యే గౌ. “శ్రీమతి “గౌరు చరిత”, రెడ్డి గారు

కల్లూరు న్యూస్ వెలుగు: కర్నూలు జిల్లా కల్లూరు మండలం బొల్లవరం గ్రామంలో 12-03-2025సం,,అంటే సుమారుగా 5నెలల క్రితం B. లక్ష్మీదేవి భర్త B. జయన్న కి అనా రోగ్య రిత్యా ఒక ప్రయివేటు హస్పెటల్ ల్లో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. ఆమెకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం మెంబర్షిప్ కార్డు ఉండడంతో. తెలుగుదేశం పార్టీ కార్య కర్తల సంక్షేమం నిధి ( CMRF) కింద వారికుటుంబానికి ఆర్థిక సహాయంగా 43,092/-రూ చెక్కును. పాణ్యం ఎమ్మెల్యే గౌ ” శ్రీ మతి గౌరు చరిత రెడ్డి గారి చేతుల మీదుగా అందజేసీ వారి కుటుంబానికి అండగా నిలిచారు.
ఈ కార్యక్రమం లో బొల్లవరం గ్రామం టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు:- BVG. మస్తాన్ నాయుడు, యూనిట్ ఇంచార్జ్:- N. విజయ్ కుమార్, టీడీపీ గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి :-B. జానకి రాముడు, టీడీపీ గ్రామ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ :- M. మధు, R. మౌలాలి, పర్ల ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!