
సుంకేశ్వరి గ్రామంలో ఇళ్లల్లో దొంగతనం
కర్నూల్, న్యూస్ వెలుగు : మంత్రాలయం మండలం సుంకేశ్వరి గ్రామంలో చాకలి సత్తన్న గోపాల్ అన్నదమ్ములు వీరి కొడుకులు బెంగళూరు లో ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ అక్కడే ఉన్నారు వీరి తల్లిదండ్రులు సుంకేశ్వరిగ్రామంలో ఉన్నారు సత్తన్న గోపాలు రెండు రోజుల ముందు బెంగళూరుకి కుమారుల దగ్గరికి వెళ్లడం జరిగింది ఇంతలోనే 06-09-2025 శనివారం రాత్రి వీరి మూడు ఇళ్లల్లో దొంగతనం జరిగింది సత్తన్న ఇంట్లో రెండు లక్షల రూపాయలు మరియు నాలుగు తులాల బంగారం మరియు ఆయన భార్య దాచుకున్న 20000 రూపాయలు చోరీ చేయడం జరిగింది గోపాల్ కుమారుడు గోవిందు ఇంట్లో 40 తులాల వెండి పట్టీలు చోరీ చేయడం జరిగింది మాధవరం పోలీసులు క్లూస్ టీం వాళ్లు వచ్చి దర్యాప్తు చేయడం జరిగింది దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని మాధవరం పోలీసులు పేర్కొనడం జరిగింది
Was this helpful?
Thanks for your feedback!