సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్ కు వచ్చిన ప్రధాని

సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్ కు వచ్చిన ప్రధాని

కర్నూలు(న్యూస్ వెలుగు): కర్నూలు పర్యటన కు రాష్ట్రానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ ని శాలువతో సత్కరించి, మహాశివుడు జ్ఞాపికను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందచేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్ పై రాష్ట్రంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమాలపై ప్రత్యేక పుస్తకాన్ని మంత్రి నారా లోకేష్ ప్రధాని కి అందించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు కూడా కార్యక్రమం లో పాల్గొన్నారు.

 

 

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS