న్యూస్ వెలుగు అనంతపురం:

సేవ్ ఆర్డీటీ ప్రజా పరిరక్షణ పాదయాత్ర ముగింపు పాదయాత్రకు భారీగా తరలివచ్చిన ప్రజలు గురువారం కళ్యాణదుర్గం మున్సిపాలిటీ గుబనపల్లి గ్రామం నుండి ప్రారంభమైన సేవ్ ఆర్డీటీ ప్రజా పరిరక్షణ పాదయాత్ర మాజీ ఎంపీ, పీఏసీ సభ్యులు కళ్యాణదుర్గం సమన్వయకర్త డాక్టర్ పీడీ తలారి రంగయ్య గారు, ఆయనకు తోడుగా వైయస్ఆర్ సీపీ నాయకులు మదినేని ఉమామహేశ్వర నాయుడు , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయ తిప్పేస్వామి , 16 రోజులుగా చేపడుతున్న పాదయాత్ర ముగింపు సభ కు సంఘీభావం తెలిపిన వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి , మాజీ ఎంపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ , జెడ్పీ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ , ఎమ్మెల్సీ , నాయకులు మహాలక్ష్మి శ్రీనివాస్, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు గంగాధరప్ప , మరియు జిల్లా వైసీపీ నాయకులు, తాలూకా నాయకులు మరియు ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపీపీలు జడ్పీటీసీలు, మండల పార్టీ కన్వీనర్లు, వైస్ కన్వీనర్లు,సర్పంచులు, ఎంపీటీసీలు, కోఆప్షన్ మెంబర్స్, జిల్లా మరియు తాలూకా మండల వైసీపీ వివిధ విభాగం అనుబంధ సంఘాల అధ్యక్షులు, వైయస్ఆర్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులు… ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని పాదయాత్ర ముగింపు సభను విజయవంతం చేశారు.
Thanks for your feedback!