స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ 

స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ 

కర్నూలు (న్యూస్ వెలుగు) : కర్నూలు జిల్లా క్రిష్ణగిరి మండల కేంద్రంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిరి పాల్గొన్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు వారు వెల్లడించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం లో భాగంగా నిర్వహించిన ర్యాలీలో ఆమె పాల్గొని పరిసరాల పరిశుభ్రత పై ప్రజల కు అవగాహన కల్పించారు. అనంతరం జిల్లా పరిషత్ స్కూల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మొక్కలు నాటారు. ప్రభుత్వం స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రతి గ్రామంలో స్వచ్ఛత పై ప్రజలకు అవగాహన కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!