
స్వర్ణాంధ-స్వచ ఆంధ్ర కార్యక్రమలో పాల్గొన్న సీఎం
న్యూస్ వెలుగు కాకినాడ: ముఖ్యమంత్రినారా చందబాబు నాయుడు స్వర్ణాంధ-స్వచ ఆంధ్ర లో భాగంగా శనివారం కాకినాడ జిల్లా పెద్దాపురంలో జరిగినస్వచ్ఛతా ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం అక్కడిమ్యాజిక్ డ్రెయి్రె న్లను పరిశీలించిన ముఖ్యమంత్రి వాటినిర్మాణం, ఉపయోగం గురించి పారిశుద్ధ్య సిబ్బందిని అడిగితెలుసుకున్నారు. అనంతరం ఆయన పజా వేదిక ప్రాంగణంలో ఏర్పాటుచేసిన అంగళ్ళను పరిశీలించారు. సర్క్యులర్ ఎకానమీలో భాగంగా రీ-సైక్లింగ్ ఉత్పత్తుల సంస్థలను ప్రొత్సహించాలని సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పరిసరాలు పరిశుభంగా ఉంచుకోవడం పతి ఒక్కరిబాధ్యత అని, అంటూ వ్యాధులకు పధాన కారణం అపరిశుభత్ర అని చెప్పారు. చెత్తనుంచిసంపద సృష్టించవచ్చని, ఈ-వేస్ట్ను రీసైక్లింగ్కు పంపేలా ఆలోచనలు చేస్తున్నామని ముఖ్యమంత్రిపేర్కొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!