హైపర్సోనిక్ క్షిపణి టెస్ట్‌ ఫ్లైట్‌ సక్సెస్‌ : రక్షణమంత్రి

 హైపర్సోనిక్ క్షిపణి టెస్ట్‌ ఫ్లైట్‌ సక్సెస్‌ : రక్షణమంత్రి

ఒడిశా తీరప్రాంతంలో చేపట్టిన దీర్ఘ శ్రేణి హైపర్సోనిక్ క్షిపణి టెస్ట్‌ ఫ్లైట్‌ సక్సెస్‌ అయ్యిందని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌  ప్రకటించారు. గగనతల రక్షణ వ్యవస్థలను దాటుకొని అత్యంత వేగంతో లక్ష్యాలను ఛేదించగలగడం ఈ క్షిపణి ప్రత్యేకత అని పేర్కొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!