కార్గిల్‌లో కొండచరియలు విరిగిపడి 12 మంది గాయలు
laddak : లడఖ్‌లో, కార్గిల్‌లోని కబడ్డీ నల్లా ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో భవనం కుప్పకూలింది ఈ ఘటనలో 12 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. భారత సైన్యం, లడఖ్ పోలీసులు మరియు రెస్క్యూ బృందాలు వేగంగా రెస్క్యూ కార్యకలాపాలను ప్రారంభించి గాయపడిన క్షతగాత్రులను వైద్య చికిత్స కోసం కార్గిల్‌లోని జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు.
Was this helpful?
Thanks for your feedback!