
రాచర్ల పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ
ప్రకాశం జిల్లా : రాచర్ల పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, పోలీస్ స్టేషన్లోని నిర్వహించే పలు రికార్డులు పరిశీలన చేసినట్లు తెలిపారు. నమోదైన కేసులపై ఆరా తీశారు . ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ పోలీస్ శాఖపై మరింత నమ్మకం పెంపొందించేలా ఉత్తమ సేవలు అందించాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
Was this helpful?
Thanks for your feedback!