
శ్రీ చౌడేశ్వరి ఆలయంకు చెందిన 14దుకాణాలు బహిరంగ వేలం
గుర్ రెడ్డి, కల్లూరు కార్య నిర్వాహధికారి
కల్లూరు,న్యూస్ వెలుగు; కర్నూలు నగరం,కల్లూరులోని చౌడేశ్వరి ఆలయంకు చెందిన 14దుకాణాలు శుక్రవారం నాల్గవ పట్టణ
ఎస్ సిలు వేలంలో పాల్గొనరాదు.
వెంకటేశ్వర్లు,ఆలయ చైర్మన్
దుకాణాలు వేలం సందర్బంగా వేలంలో ఎస్ సిలు పాల్గొనరాదని ఆలయ చైర్మన్ వెంకటేశ్వర్లు చేసిన వ్యాక్యలపై దళితులు పూర్తి స్థాయిలో అగ్రహం చెంది, వాగ్వివాదానికి దిగారు.ఈ నేపథ్యంలో ఘర్షణ వాతావరణం నెలకొంది.దీంతో గ్రామపెద్దలు జోక్యం చేసుకొని ఇరువురిని సర్దిచెప్పారు.ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ సిబ్బంది,ఇతర అధికారులు పాల్గొన్నారు.