బిల్ గేట్స్ ను కలిసిన కేంద్ర మంత్రి  జెపి నడ్డా

బిల్ గేట్స్ ను కలిసిన కేంద్ర మంత్రి జెపి నడ్డా

NewDelhi : కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రి జెపి నడ్డా  బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బిల్గేట్స్ ను కలిశారు . అనంతరం బిల్గెట్స్ పై రాసిన పుస్తకాన్ని మంత్రి అందించారు.భారత్ అభివృద్ధి సహకరించాలిని   పెరుగుతున్న శాస్త్రసాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా యువతకు ఉపాధి కల్పించాలన్నది భారత్ లక్ష్యమని మంత్రి అన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS