విభిన్న ప్రతిభావంతులకు ఆటల పోటీలు

విభిన్న ప్రతిభావంతులకు ఆటల పోటీలు

కర్నూలు న్యూస్ వెలుగు :  ఇండోర్ స్టేడియంలో ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకున్నది. ఇండోర్ స్టేడియంలో బుధవారం ఉదయం విభిన్న ప్రతిభావంతుల ఆటలు పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా విద్యాశాఖాధికారి ఎస్. శ్యామ్యూల్ పాల్ విభిన్న ప్రతిభావంతులైన ఆ పిల్లలు డీఈఓ ను ఆలింగనం చేసుకున్నారు. ఆశ్చర్యానికి ఆనందానికి లోనైనా జిల్లా విద్యాధికారి పిల్లల్ని ఎత్తుకొని వారితో ముచ్చటించారు. అనేక ప్రశ్నలు వేసి వారి మాటల్లో మాటలు కలిపారు. విభిన్న ప్రతిభావంతులైన ఈ పిల్లలకు అత్యంత శక్తి సామర్థ్యాలు ఉంటాయని, వీరిని సమాజం నిర్లక్ష్యం చేయడం గాని అవమానించడం గాని ఎట్టి పరిస్థితులను చేరాదని సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం చేయాలని అన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS