
3.94 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహంతో ఉధృతి
న్యూస్ వెలుగు శ్రీశైలం : శ్రీశైలండ్యాం వద్ద ఇన్ ఫ్లో 2.95,ఔట్ ఫ్లో 3.37లక్షల క్యూసె ప్రవాహం ఉన్నట్లు అధికారులు తెలిపారు. పులిచింతల వద్ద ఇన్ ఫ్లో2.29, ఔట్ ఫ్లో .10 లక్షల క్యూసె. కాగా ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 3.94లక్షల క్యూసెక్కలు నిటీ ఉదృతి తో మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ చేసినట్లు అధికారులు వెల్లడించారు. వినాయక నిమజ్జనాల్లో జాగ్రత్తలు పాటించాలని అందుకు అనుగుణమైన ఏర్పాట్లు చేసేలా ఆయా శాఖలో సమన్వయం ఉండాలని అధికారులకు రాష్ట్ర విపత్తుల నివాహన శాఖ సూచనలు చేసింది.
Was this helpful?
Thanks for your feedback!

