వరద ముంపు బాధితులకు హెలికాప్టర్ ద్వారా ఆహారం

వరద ముంపు బాధితులకు హెలికాప్టర్ ద్వారా ఆహారం

జయవాడ: భారీ వర్షాలు, వరదల ప్రభావంతో విజయవాడలోని పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం వరద బాధితులకు ఆహారం, తాగునీరు, పాలు వంటి పదార్థాలు సరఫరా చేస్తోంది. ఆయా ప్రాంతాల్లోని వరద బాధితులకు హెలికాప్టర్ ద్వారా ఈ ఆహార పదార్థాలను పంపిణీ చేస్తున్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!