ఆఫ్రికా దేశాల పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఇంటర్నేషనల్ డెస్క్ : ఆఫ్రికా దేశాల పర్యటన రెండో విడతలో, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అల్జీరియా నుండి మౌరిటానియాకు బయలుదేరారు. రాష్ట్రపతికి ఆదేశ పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ అల్జీరియా ప్రధాన మంత్రి నాదిర్ లార్బౌయ్ మరియు ఇతర ఉన్నతాధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. మౌరిటానియాలో ఆమె ఒకరోజు పర్యటన సందర్భంగా, రాష్ట్రపతి ముర్ము మౌరిటానియన్ నాయకత్వంతో ద్వైపాక్షిక సమావేశాలు మరియు ప్రవాస భారతీయులతో సంబసించాల్సి ఉంది.
Was this helpful?
Thanks for your feedback!