633 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ

633 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ

న్యూస్ వెలుగు అప్డేట్ : స్థానిక ఎమ్మెల్యే, మంత్రి  కే నారాయణ విన్నపం మేరకు నెల్లూరు భగత్ సింగ్ కాలనీలో 633 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో  ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు నేడు వర్చువల్ గా పాల్గొన్నారు. ఈ పట్టాల పంపిణీ కార్యక్రమం సందర్భంగా స్థానిక మహిళలు మస్తానమ్మ, సయ్యద్ సబీహా సీఎం తో మాట్లాడారు. రాఖీ పండుగ రోజు ఆడబిడ్డలకు పట్టాల పంపిణీ చేయడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని ఈ సందర్భంగా సీఎం అన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!