
ఘనంగా సంక్రాంతి పండుగ
హొళగుంద, న్యూస్ వెలుగు: మండల వ్యాప్తంగా సంక్రాంతి పండుగ వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు.ప్రధానంగా
ప్రతి ఇంటా రంగవల్లులు,వాటి మధ్య కళకళలాడే గొబ్బెమ్మల లోగిళ్లు మరియు ఘమాఘమలాడే పిండి వంటలతో మహిళలు చిన్నారులు రంగురంగుల ముగ్గులు వేసి మూడు రోజు పాటు పండగను సంక్రాంతి పండుగను పిల్లపాపలతో ఘనంగా నిర్వహించుకున్నారు.
Was this helpful?
Thanks for your feedback!