
మేఘ జాబ్ మేళ
కర్నూలు, న్యూస్ వెలుగు;
25-01-2025, శనివారం
9:00 am దేవి ఫంక్షన్ హాల్, నంద్యాల చెక్ పోస్ట్ దగ్గర, కర్నూల్.
సుప్రసిద్ధ అమర రాజా కంపెనీ గ్రోత్ కారిడార్ లో 400 ఆపరేటర్లు, అప్రెంటీస్ షిప్ ట్రైనీ ఉద్యోగాల నిమిత్తం ఇంటర్వ్యూల నిర్వహణ.
* కనీస విద్యార్హతలు : టెన్త్, ఇంటర్, ఐటీఐ
* వయో పరిమితి : 16 నుంచి 30 సంవత్సరాల వరకు
* స్టెఫండ్:12,000-15,000/- భోజనం వసతి మరియు జాబ్ పర్మినెంట్కు భరోసా
* ట్రైనింగ్ పీరియడ్ పూర్తి అయిన అనంతరం నెలకు రూ.22,000/- వేతనం
లొకేషన్:
అమర రాజా గ్రోత్ కారిడార్, నూనెగుండ్లపల్లి గ్రామం, బంగారుపాలెం మండలం, చిత్తూరు జిల్లా.జాబ్ మేళాలో పాల్గొనే అభ్యర్థులు రిజిస్ట్రేషన్ల కోసం,,8978913164, 9505370706 నంబర్లకు సంప్రదించగలరు
Was this helpful?
Thanks for your feedback!