విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో అగ్ని ప్రమాదం

విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో అగ్ని ప్రమాదం


Visakhapatnam (విశాఖపట్నం): రైల్వేస్టేషన్‌లో ఆగి ఉన్న రైలులో మంటలు చెలరేగాయి. కోర్బా నుంచి విశాఖ చేరుకున్న ఎక్స్‌ప్రెస్‌ రైలు ఏసీ బోగీల్లో ఈ మంటలు వ్యాపించాచినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో బీ 6, బీ 7, ఎం 1 ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయని రైల్వే ఉన్నతాధికారులు పేర్కొన్నారు . ఆ సమయంలో రైలులో ప్రయాణికులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని దీనికి గల కారణాలు తెలియాల్సి ఉందని దీనిపై విచారణ కు ఆదేశించినట్లు రైల్వే శాఖ వెల్లడించింది.

Author

Was this helpful?

0/400
Thanks for your feedback!