
బయో మెడికల్ వైద్య పరికరాలపై అవగాహన
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ధన్వంతరి హాల్ లో సైరిక్స్ హెల్త్ కేర్
కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ధన్వంతరి హాల్ లో సైరిక్స్ హెల్త్ కేర్ బయో మెడికల్ వైద్య పరికరాలపై క్రిటికల్ కేర్ ఎక్విప్మెంట్స్ పై 
ఆసుపత్రిలో ఉండే బయో మెడికల్ పరికరాల యొక్క రికార్డ్స్ ను ప్రాపర్‌గా మైంటైన్ చేయాలని నర్సింగ్ సిబ్బందికి ఆదేశించారు.ఈ కార్యక్రమానికి సిఎస్ఆర్ఎంఓ, డా.వెంకటేశ్వరరావు, అడ్మినిస్ట్రేటర్, సింధు సుబ్రమణ్యం, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్, డా.శివబాల నగాంజన్, నర్సింగ్ సూపరింటెండెంట్, సావిత్రి బాయి, బయో మెడికల్ ఇంజనీర్, ఉమేష్, సైరిక్స్ హెల్త్ కేర్ సిబ్బంది విజయ్ కుమార్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


 Journalist Sekur Gangadhar
 Journalist Sekur Gangadhar