
ఎస్. ఎస్ .సి పబ్లిక్ పరీక్షలు విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం
కర్నూలు, న్యూస్ వెలుగు; ఉచిత ప్రయాణ సౌకర్యం 17.03.2025 నుండి తేది: 31.03.2025 వరకు కేవలం పరీక్షా దినములలో, పరీక్షా సమయాలలో మాత్రమే అనుమతించబడును.
ఒకవేళ ప్రభుత్వం తేది:17.03.2025 నుండి తేది: 31.03.2025 వరకు, ఏరోజునైనా సెలవుగా ప్రకటించినా, ఆ రోజుల్లో పరీక్ష ఉంటే, ఈ ఉచిత ప్రయాణం అనుమతించబడును.
తేది:17.03.2025 నుండి తేది: 31.03.2025 వరకు జరుగు యస్.యస్.సి. పబ్లిక్ పరీక్షలు వ్రాయబోవు విద్యార్థినీ, విద్యార్థుల సౌకర్యార్థం ఆంద్రప్రదేశ్ ప్రజా రవాణా విభాగము (APSRTC), కల్పిస్తున్న ఈ ఉచిత ప్రయాణ సమాచారాన్ని మీ పత్రికలో ప్రచురించవలసిందిగా కోరడమైనది.
(కె.సుధారాణి)
డిప్యూటి చీఫ్ ట్రాఫిక్ మేనేజరుఏ.పి.పి.టి.డి. కర్నూలు
Was this helpful?
Thanks for your feedback!