
బాబు జగ్జీవన్ రామ్ కు నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి
న్యూస్ వెలుగు అమరావతి :
బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఉండవల్లిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్త్యక్రమంలో మంత్రులు సహా పలువురు అధికారు పాల్గొన్నారు.
Author
Was this helpful?
Thanks for your feedback!