
టెలికాం కంపెనీలకు కీలక సూచనలు చేసిన ట్రాయ్
డిల్లీ : స్పామ్ కాల్స్ విషయంలో టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ నెట్వర్క్ కంపెనీలకు కీలక ఆదేశాలను జారీ చేసింది. రిజిస్టర్ చేయని టెలీ మార్కెటింగ్ వారి నుంచి ప్రమోషనల్ కాల్స్ లేదా రికార్డ్ చేసిన, కంప్యూటర్ ఆధారిత వాయిస్ కాల్స్‌ను తక్షణ నిలిపివేయాలని స్పష్టం చేసింది. నిబందనలకు విరుద్దంగా వ్యవహరిస్తే కటిన చర్యలు తీసుకుంటామని ఆయా కంపనీ యజమాన్యలకు హెచ్చరించింది.
Was this helpful?
Thanks for your feedback!