
గోదావరి-బనకచర్ల లింకు ప్రొజెక్టు చర్చ: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
న్యూస్ వెలుగు తెలంగాణ :
గోదావరి-బనకచర్ల లింకు ప్రొజెక్టు విషయంలో తదుపరి అనుసరించాల్సిన కార్యాచరణ కోసం పార్లమెంటు సభ్యులతో రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఒక ప్రత్యెక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!