
జాతిని ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి
డిల్లీ : 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. భారత్ ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం అందరికీ గర్వకారణమని, త్వరలో మనం కూడా మొదటి మూడు ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా మారడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.
Was this helpful?
Thanks for your feedback!