
అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి
ఢిల్లీ న్యూస్ వెలుగు : 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని, సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు, సీనియర్ అధికారులతో కలిసి న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్లో జరిగిన యోగా కార్యక్రంలో పాల్గొన్నారు. అదనపు కార్యదర్శి ప్రభాత్, ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ పిఐబి ధీరేంద్ర ఓజా, జాయింట్ సెక్రటరీ సెంథిల్ రాజన్ కూడా ఈ కార్యక్రమంకు హాజరయ్యారు.
శిక్షణ పొందిన యోగా బోధకుల నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ ఆసనాలు, శ్వాస పద్ధతులు మరియు ధ్యాన అభ్యాసాల ప్రదర్శనలు నిర్వహించారు.
Was this helpful?
Thanks for your feedback!