
రిజర్వేషన్ల అమలు సమగ్ర పురోగతికి కట్టుబడి ఉన్నాం : కేంద్ర మంత్రి అథవాలె
న్యూస్ వెలుగు తెలంగాణ: కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే హైదరాబాదులో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రిజర్వేషన్ల అమలుతో సమాజంలోని అన్ని వర్గాల సమగ్ర పురోగతికి దోహదం చేస్తుందని , దీనికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. రిజర్వేషన్ల అమలును రాష్ట్రప్రభుత్వాలు అమలు చేసేదిశగా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
Was this helpful?
Thanks for your feedback!