ఆయన ఆర్థిక సంస్కరణల రూపకర్త : మంత్రి నారాలోకేష్

ఆయన ఆర్థిక సంస్కరణల రూపకర్త : మంత్రి నారాలోకేష్

న్యూస్ వెలుగు అమరావతి: దేశ మాజీ ప్రధానమంత్రి, భారతరత్న పీవీ నరసింహారావు  జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నానట్లు మంత్రి నారాలోకేష్ తెలిపారు. తొలి తెలుగు ప్రధానిగా, ఆర్థిక సంస్కరణల రూపకర్తగా ఆయన కీర్తిగడించారన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీ నరసింహారావు అని కొనియాడారు. దేశానికి, రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. 

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS