
నూతన పథకానికి శ్రీకారం
న్యూస్ వెలుగు ఎన్టీఆర్ జిల్లా : సంప్రదాయ వ్యవసాయాన్ని శాస్ర్తీయ దృక్పథంతో పునరుద్ధరించడం, పర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా ఆరోగ్యకర ఆహారాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకాన్నిప్రారంభించిందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మి శ తెలిపారు.
Author
Was this helpful?
Thanks for your feedback!