నిరసనల మధ్య బిల్లులకు ఆమోదం

నిరసనల మధ్య బిల్లులకు ఆమోదం

న్యూస్ వెలుగు ఢిల్లీ: పార్లమెంట్ వర్షకాల సమావేశాల్లో భాగంగా ఈరోజు కూడా లోక్ సభలో వాయిదాల పర్వం కొనసాగింది. ఆ గందరగోళం మధ్యే జాతీయ క్రీడా పాలన బిల్లు, జాతీయ డోపింగ్‌ నిరోధక సవరణ బిల్లు–2025, నూతన ఆదాయపు పన్ను సవరణ బిల్లు, మర్చంట్ షిప్పింగ్ బిల్లులకు సభ ఆమోదం తెలిపింది.

 

Author

Was this helpful?

Thanks for your feedback!