ఆ రోజు నుంచే మరో పథకం

ఆ రోజు నుంచే మరో పథకం

న్యూస్ వెలుగు: ఎన్నికల హామీలు ‘సూపర్ సిక్స్’ లో భాగంగా ఆగస్టు 15 వ తేదీ నుంచి రాష్ట్రంలోని మహిళల కోసం ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న ఉచిత ప్రయాణ పథకం ‘స్త్రీ శక్తి’ సన్నద్ధతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ పథకం అమలులో మహిళలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏపీఎస్ఆర్టీసీ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS