
ప్రకాశంబ్యారేజీలో వరదఉధృతి
న్యూస్ వెలుగు కృష్ణ జిల్లా : ప్రకాశం బ్యారేజీలో వరద ఉధృతి అధికంగాఉన్నందున జిల్లాలో కృష్ణానది పరివాహకప్రాంతాల్లో అన్నిముందస్తు జాగ్రత్తచర్యలు పకడ్బందీగాచేపట్టాలని ఇన్-చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ అధికారులను ఆదేశించారు. క్షేత్రాధికారులతో వరదపరిస్థితులపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించి డివిజన్లవారీగా సమీక్షించారు.
Was this helpful?
Thanks for your feedback!