రోడ్డు రవాణా సౌకర్యలు ఏపీ కి కీలకం : నారా లోకేష్

రోడ్డు రవాణా సౌకర్యలు ఏపీ కి కీలకం : నారా లోకేష్

న్యూస్ వెలుగు న్యూఢిల్లీ: కేంద్ర ఉపరితల రోడ్డు రవాణాశాఖ మంత్రి నితీష్ గాడ్కరితో న్యూఢిల్లీలో సమావేశం అయ్యాను. విజయవాడ బెంజి సర్కిల్ వద్ద ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా కానూరు – మచిలీపట్నం మధ్య 6లైన్ల రోడ్డు విస్తరణకు వెంటనే ఉత్తర్వులు జారీచేయాలని విజ్జప్తి చేశాను. హైదరాబాద్ – అమరావతి మధ్య కనెక్టివిటీలో ఎన్ హెచ్ – 65 కీలక పాత్ర పోషిస్తుందని, ఇప్పటికే మంజూరైన హైదరాబాద్ – గొల్లపూడి రహదారి విస్తరణ ప్రాజెక్టును అమరావతితో అనుసంధానించేలా అదనపు పోర్టు లింకేజిని డిపిఆర్ లో చేర్చాలని కోరాను. విజయవాడ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి తూర్పు బైపాస్ రోడ్డు నిర్మాణానికి సహకారం అందించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశాను.

Author

Was this helpful?

Thanks for your feedback!